నచ్చెటట్టుండి నచ్చెటట్టు పలికి
నచ్చినట్టు జేస్తే మెచ్చు నీవు
నచ్చOదొకటన్న నచ్చదునీకు
దుర్భాషలాడి దూషించెదవు నీవు
నా నిత్య జీవితంలో నా మనసుని కదిలించిన సంఘటనల ద్వారా ప్రేరేపతమై రాసినవి ఈ కవితలు కథలు
సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం: సంకటాలు వచ్చినప్పుడు న...
No comments:
Post a Comment