30. పొగుడు తున్నారనియు పొంగి పోవఁగవద్దు
తిట్టు తున్నరనియు దిగులు వద్దు
ఒరగ దేమి మనకు ఉబ్బినా ఏడ్చినా
విన్న వించుచున్న విఘ్నరాజ
నా నిత్య జీవితంలో నా మనసుని కదిలించిన సంఘటనల ద్వారా ప్రేరేపతమై రాసినవి ఈ కవితలు కథలు
సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం: సంకటాలు వచ్చినప్పుడు న...
No comments:
Post a Comment