Tuesday, August 8, 2023

మాయదారి డబ్బురా ! మనిషి నాగం చేసెరా!

మాయదారి డబ్బురా ! మనిషి నాగం చేసెరా!

బందుత్వాన్ని తెంచియాది ప్రేమలను చంపేరా...!

కంటి లోన మదపు పొరలను పెంచియాది పోషించెరా .... !

కన్న బిడ్డల సైతమాది దూరం చేసి నవ్వురా....!

స్నేహితుల మధ్య గొడవపెట్టి

 బద్ధ శత్రువులు జేసురా....! భూమి మీద దానినెదిరించి

ఎవరు ఎదురు నిలుచురా...

మాయదారి డబ్బురా !

మనిషి నాగం చేసెరా!

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...