Saturday, July 1, 2023

నిన్ను నీవు ప్రశ్నించుకో

 ప్రశాంతమైన మది కడలిలో

అలజడి రేపే ఉప్పెనల్లాంటి

ఆలోచన సుడిగుండాలను

కాసేపు ఆపేయ్.....!


కనులుమూసుకొని

దీర్ఘ శ్వాసతీసుకొని

నిచ్చలమైన మదిలో కలిగే

ఆ ప్రశాంతతను

ఒక్క క్షణం ఆస్వాదించు....


అలాగే.....

నిన్ను నీవు ప్రశ్నించుకో

ఎందుకోసం ఈ ఆరాటం.....?

దేనికోసం ఈ పరుగు......?

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...