Wednesday, June 23, 2021

శాశ్వతంబు కాదు సంకటములు

 33. శాశ్వతంబు కాదు శరీరమ్ము మనకు

శాశ్వతంబు కాదు సంకటములు

కుమిలి చచ్చుటేల కొద్దికాలమునకు

విన్నవించుచుంటి విఘ్నరాజ

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...