Saturday, April 10, 2021

గుళ్ళుగోప్రమంటు

32. కష్టమొచ్చెనంటె కనిపించు దేవుడు

బాధ కలిగెనంటె భక్తిపెరుగు

గుళ్ళుగోప్రమంటు గుడిచుట్టు తిరుగును

విన్నవించుచున్న విఘ్నరాజ

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...