సెల్లు ఫోను ఒకటి జేబులోనుండిన
సొల్లు కబురు జెప్పు స్టోరిలెన్నొ
పక్కనున్న వాణ్ణి పక్కన పెట్టేసి
వెకిలి నవ్వు నవ్వు వెర్రి జనులు
నా నిత్య జీవితంలో నా మనసుని కదిలించిన సంఘటనల ద్వారా ప్రేరేపతమై రాసినవి ఈ కవితలు కథలు
సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం: సంకటాలు వచ్చినప్పుడు న...
No comments:
Post a Comment