Saturday, March 27, 2021

కర్మయోగమిదియె

26. పనియె ఉనికి మనకు పనియె దైవంబిలన్ 

పనియె వృద్ధి బాట ముక్తి బాట 

కృష్ణ బోధ జెప్పు కర్మయోగమిదియె 

విన్న వించు చుంటి విఘ్న రాజ 

No comments:

Post a Comment

నిలువగలమె తల్లి నీవె పరీక్షింప

సం కటములయందు శ రణంటు వేడేము అం బ నీవె మాకు అం డయనుచు ని లువగలమె తల్లి నీ వె పరీక్షింప క రుణ జూపుమమ్మ క నకదుర్గ భావం:  సంకటాలు వచ్చినప్పుడు న...